Former India captain Sourav Ganguly says Indian team has quality but it's about winning big matches. It should find a way to reach the final & win it.
#SouravGanguly
#indvwi2019
#viratkohli
#rohitsharma
#msdhoni
#klrahul
#rishabpanth
#cricket
#teamindia
టీమిండియా 2013 తర్వాత ఇప్పటివరకు ఐసీసీ టోర్నీ గెలవలేదు. ఐసీసీ టోర్నీ విజేతగా నిలిచేందుకు ఏదైనా మార్గం కనుక్కోవాలని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ఆడిన 2017 ఛాంపియన్స్ ట్రోఫీ.. 2016 టీ20 ప్రపంచకప్, 2019 వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో దాదా స్పందించారు.